Wednesday, October 1, 2014

పరదేశి పెదనాన్న వాళ్ళ పొలం

పొలం, నల్లరేగడి నేల, పత్తి పంట, కౌలు రైతు  ...










 
కింద ఉన్న మూడు ఫోటోలలో పొలం హద్దులు చూడటం కోసం మా నాన్న ఒక వైపు, పెదనాన్న కౌలు రైతు ఒక వైపు, అమ్మక్కయ్య బాబాయి ఒక వైపు, ఇంకో వైపు నేను నిలబడి ఫోటో తీసుకున్నాం. మనుషులు సరిగ్గా కనపడటం లేదు.   




 
ఈ కింద మూడు నా కళాత్మకత.  


 

మన గుడి

మన గుడి.














 

తాతయ్య వాళ్ళ ఇల్లు - ఇప్పుడు

ఇది ఇంటి చుట్టూ స్థలం, అలాగే బాబాయ్ వాళ్ళు పాత ఇల్లు స్థానంలో కొత్తగా కడుతున్న ఇల్లు, ఇప్పుడు ఉంటున్న ఇల్లు.  



 
ఇది మన నాయనమ్మ వాడిన రాచ్చిప్ప.  


 
ఇది కూడా నాయనమ్మ ఉన్న రోజుల్లోని పాత రోలు. 









 
ఇది గుడికి వెళ్ళే రోడ్.